'ఎన్నికల్లో ఏ చిన్న పొరపాటు జరిగిన సమస్యలు వస్తాయి '

'ఎన్నికల్లో ఏ చిన్న పొరపాటు జరిగిన సమస్యలు వస్తాయి '

MBNR: ఎన్నికల్లో చిన్న పొరపాటు జరిగినా తీవ్రమైన సమస్యలు వస్తాయని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అన్నారు. కలెక్టరేట్లో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. పోస్టల్ బ్యాలెట్ల పంపిణీ పారదర్శకంగా నిర్వహించాలన్నారు. ఫామ్ 14 సమర్పించిన వారికే పోస్టల్ బ్యాలెట్లు ఇవ్వాలన్నారు. ఎటువంటి తప్పిదాలు జరగకుండా చూసుకోవాలన్నారు.