అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత

అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత

NRML: నిర్మల్ మండలం థాంసి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి నిర్మల్ నుంచి అక్రమంగా మద్యం తరలిస్తుండగా బుధవారం పోలీసులు పట్టుకున్నారు. ఈ దాడిలో 58 లీటర్ల బీరు, 31 లీటర్ల విస్కీ మొత్తం రూ.48,965 వేల విలువైన మద్యం స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామన్నారు.