నో స్టాక్ బోర్డులు.. మీ ఏరియాలో ఎలా ఉంది?
WNP: ఇరాన్-అమెరికా యుద్ధం కారణంగా జిల్లాలో ఇంధన కొరత ఏర్పడుతోంది. చాలా ప్రాంతాల్లో పెట్రోల్ బంక్‌ల వద్ద 'నో స్టాక్' బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో వాహనదారులు భయంతో పెద్ద ఎత్తున స్టాక్ ఉన్న బంక్‌లకు క్యూ కడుతున్నారు. మరి మీ ఏరియాల్లో పరిస్థితి ఇలానే ఉందా ? నో స్టాక్ బోర్డ్‌లతో ఇబ్బంది పడుతున్నారా ? అంతా నార్మల్‌గానే ఉందా ? కామెంట్ చేయండి.