'ప్రతి ఇంటా సుఖసంతోషాలు వెల్లివిరియాలి'

'ప్రతి ఇంటా సుఖసంతోషాలు వెల్లివిరియాలి'

VSP: ఉగాది సందర్భంగా జిల్లా ప్రజలకు కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో జీవించాలని, కొత్త సంవత్సరంలో జీవన ప్రమాణాలు మెరుగుపడాలని ఆకాంక్షించారు. గురువారం వీఎంఆర్డీఏ చిల్డ్రన్ ఎరీనాలో జిల్లా స్థాయి ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.