'ప్రతి కార్యకర్త పార్టీ అభివృద్ధి కోసం కృషి చేయాలి'

'ప్రతి కార్యకర్త పార్టీ అభివృద్ధి కోసం కృషి చేయాలి'

E.G: కొవ్వూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ టీడీపీ నాయకులు, కార్యకర్తల సమావేశం ఇవాళ నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండల, గ్రామ స్థాయిలో పార్టీ కార్యకలాపాలు మరింత చురుకుగా కొనసాగించే దిశగా ప్రతి కార్యకర్త పార్టీ ఆదేశించిన కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.