యుద్ధం.. ఆ దేశ క్షిపణి వ్యవస్థకు డిమాండ్!

యుద్ధం.. ఆ దేశ క్షిపణి వ్యవస్థకు డిమాండ్!

US-ఇరాన్ యుద్ధం వేళ గగనతల క్షిపణి వ్యవస్థలకు భారీగా డిమాండ్ ఏర్పడింది. ఇరాన్ దాడుల నుంచి రక్షణ కోసం గల్ఫ్ దేశాలు వీటిని విపరీతంగా కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా దక్షిణ కొరియా రక్షణ వ్యవస్థ కోసం పోటీ పడుతున్నట్లు సమాచారం. యూఏఈ పైకి ఇరాన్ ప్రయోగించిన క్షిపణులను అడ్డుకోవడంతో ఈ వ్యవస్థ 96 శాతం విజయం సాధించిందని.. అందుకే డిమాండ్ పెరిగినట్లు ఆంగ్ల మీడియా తెలిపింది.