వంగర ప్రత్యేక అధికారిగా కొల్ల చందర్రావు బాధ్యతలు

SKLM: వంగర మండల ప్రత్యేక అధికారిగా కొల్ల చంద్రరావు బాధ్యతలు చేపట్టినట్లు శుక్రవారం తహశీల్దార్ కార్యాలయంలో తెలిపారు. ఆయన రాజాం ఏడీగా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన మాట్లాడుతూ.. మండలంలో సమస్యలపై దృష్టి పెట్టి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. తనకు అప్పగించిన బాధితులను సక్రంగా నిర్వహిస్తానని అన్నారు.