SGTలకు యమపాశంగా పది పరీక్షలు

VZM: SGTలకు పదవ తరగతి పరీక్ష విధులు యమపాశంగా తయారయ్యయని SGT రాష్ట్ర ఉపాధ్యక్షుడు కనకల చంద్రరావు అన్నారు. బుధవారం ఆయన గజపతినగరంలో మాట్లాడుతూ.. ప్రతి ఏడాది 10 పరీక్షలకు ఇన్విజిలేటర్లుగా SGTలను నియమించడం తగదన్నారు. ఇకపై ఇన్విజిలేషన్ డ్యూటీ నుంచి SGTలను మినహాయించాలని డిమాండ్ చేశారు.