VIDEO: విద్యార్థులతో జై భీమ్ సినిమా వీక్షించిన కలెక్టర్

VIDEO: విద్యార్థులతో జై భీమ్ సినిమా వీక్షించిన కలెక్టర్

NRPT: అంబేద్కర్ జయంతి సందర్భంగా ఊట్కూర్ సాంఘిక సంక్షేమ హాస్టల్‌లో కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ డాక్టర్ వినీత్ విద్యార్థులతో కలిసి ‘జై భీమ్’ సినిమా వీక్షించారు. అనంతరం విద్యార్థులతో ఆత్మీయంగా మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. గ్రూప్ ఫోటోతో ఆనందాన్ని పంచుకున్నారు.